మద్యం షాపులో దొంగతనం…

మద్యం షాపులో దొంగతనం...

0

ఏపీలో మద్యం అమ్మాకాలు పై సర్కార్ ప్రత్యేక దృష్టి సాదిస్తోంది… లాక్ డౌన్ సమయంలో వెయ్యి రూపాయలు ధర ఉన్నమద్యం బాటిల్ బ్లాక్ లో అధిక ధరకు విక్రయిస్తున్నారు.,.. మరో వైపు కొంత మంది మందు బాబులు ప్రభుత్వ మద్యం దుకాణాలను కొల్లగొడుతున్నారు..

తాజాగా తిరుపతి హరిశ్చంద్ర స్మశాన వాటిక వద్ద ఉన్న ప్రభుత్వ వైన్ షాపులో దొంగతనం చేశారు.. సూమారు లక్షా ఇరవై వేల రూపాయల విలువైన మద్యం బాటిల్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు… ఇది ఇంటి దొంగల పాన లేక బయటి వ్యక్తుల తీసుకుపోయారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు…