శివప్రసాద్ విషయంలో వైసీపీ సంచలన నిర్ణయం… షాక్ లో చంద్రబాబు

శివప్రసాద్ విషయంలో వైసీపీ సంచలన నిర్ణయం... షాక్ లో చంద్రబాబు

0

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ చిత్తూరు ఎంపీ, నటుడు శివప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే… కొద్దికాలంగా వెన్నులో నొప్పి, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో ఆయన కొద్దికాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు…

అందుకే కొద్దికాలంగా పార్టీ కార్యాకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు.. ఇటీవలే ఆయకు ఆరోగ్యం క్షీణించడంతో చైన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మరణించారు…

ఇక ఆయన మరణ వార్త విన్న వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి షాక్ కు గురి అయ్యారు. గతంలో తనతో శివప్రసాద్ ఉన్న సన్నిహిత సంభంధాన్ని మీడియా ద్వారా పంచుకుని భావోద్వేగాని గురి అయ్యారు… అందుకే ఆయనకు ఏపీ సర్కార్ తరపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు…