పవన్ మేకప్ వెనుక రహస్యం అదన్నమాట

0

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భవన నిర్మాణకార్మికులకు మద్దతుగా నిన్న విశాఖ జిల్లాలో లాంగ్ మార్చ్ నిర్వహించిన సంగతి తెలిసిందే… ఈ లాంగ్ మార్చ్ కు వెల సంఖ్యలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు…

ఈ లాంగ్ మార్చ్ పై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది… తాజాగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ మీడియాతో మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో ఇసుక మాఫీగా జరిగింది కాబట్టే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పకడ్బందీగా ఇసుక పాలసీ తెచ్చామని అన్నారు…

ఇసుక కొరత వల్ల కార్మికులు ఇబ్బందులు పడిన మాట వాస్తవం అని అన్నారు.. వరదలు తగ్గిన తర్వాత ప్రతీ వినియోగదారుడుకి ఇసుకు అందిస్తామని అన్నారు… పవన్ ఎలాంటి త్యాగాలు చేసి రాజకీయాల్లోకి రాలేదని అన్నారు… ఆయన మేకప్ వేసుకుంటే హీరో అని అదే మేకప్ తీస్తే జీరో అని ఆమంచి ఎద్దేవా చేశారు…