వైసీపీలోకి మాజీ టీడీపీ ఎంపీ కుటుంబం

వైసీపీలోకి మాజీ టీడీపీ ఎంపీ కుటుంబం

0

తెలుగుదేశం పార్టీలో మరో సీనియర్ నాయకుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని తెలుస్తోంది.. అయితే గతంలో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు .. కాని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆయనకు మరోసారి టికెట్ ఇవ్వాలా వద్దా అని చర్చించి, ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. కాని తన బదులు కుమారుడికి టికెట్ ఇవ్వాలి అని కోరారు బాబు దానికి అంగీకరించలేదు.. అయితే ఆర్దికంగా ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు అని తెలుస్తోంది, ఆయనకు పార్టీలో సరైన గౌరవం ఇవ్వడం లేదట. అలాగే ఆయన కుమారుడికి గతంలో చంద్రబాబు ఇచ్చిన హమీలు పదవులు ఇవ్వలేదు అని తెలుస్తోంది.

రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ ఇస్తానని మోసం చేశారట. ఇప్పుడు మళ్లీ 2019 ఎన్నికల్లో అసెంబ్లీ ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేదు…చివరకు తన ఓటమికి సీటు ప్రకటన లేటుగా చేయడం కూడా కారణం అని అంటున్నారు ఆయన.. అందుకే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పాలి అని అనుకుంటున్నారట… రాజకీయాలకు వయసు రిత్యా ఆరోగ్య రిత్యా ఆయన గుడ్ బై చెప్పి, తనయుడితో కలిసి వైసీపీలో చేరాలి అని ఆయన భావిస్తున్నారట. కుమారుడికి మాత్రం పార్టీలో మంచి పొజిషన్ ఇస్తే చూడాలి. మరి అని ఆయన భావిస్తున్నారట. మరి జగన్ దీనికి ఎస్ చెబుతారో లేదో చూడాలి.