వైసీపీ మంత్రి రాజీనామా

వైసీపీ మంత్రి రాజీనామా

0

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఇసుక అక్రమాలకు పాల్పడ్డారని కొద్దికాలంగా టీడీపీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…

వైసీపీ నాయకులు ఇసుక అక్రమాలకు పాల్పడ్డారని టీడీపీ నాయకులు నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు… టీడీపీ హాయంలో ఇసుక అక్రమాలు చేసిన వారిపై చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్నికల్లో వారికే టికెట్ ఇచ్చారని మండిపడ్డారు…

పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నాయుడుపై అభిమానం ఉంటే జనసేన పార్టీని టీడీపీలో విలీనం చేయాలని అన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల్లో ఓడిపోన వైసీపీ నేతలు ప్రజలకు అందుబాటులో ఉన్నారని అన్నారు… కానీ పవన్, గంటా శ్రీనివాసరావులు ప్రజలకు అందుబాటులో లేరని అన్నారు…