క్షమించండి-వైసీపీ ఎమ్మెల్యే

క్షమించండి-వైసీపీ ఎమ్మెల్యే

0

ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే… కొద్దికాలంగా అమరావతి ప్రజలు మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరసనలు కూడా చేస్తున్నారు… ఈ నేపంథ్యంలోనే వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..

రాజధాని రైతుల ఉద్యమాలు బోగస్ అన్ని అందులో ఉన్న వారంతా టీడీపీ కార్యకర్తలని అన్నారు… ఉత్తరాంధ్ర వాసులమైన తాము 70 సంవత్సరాలుగా దిక్కు మొక్కు లేకుండా బతుకుతున్నామని పోరటం మీకేందుకని ఎద్దేవా చేశారు…తాగడానికి గుక్కెడు నీళ్లు కూడా లేకుండా 70 ఏళ్లుగా బుతుకుతున్నామని ధర్మాన ఆవేదని వ్యక్తం చేశారు..

లింగులింగుమంటూ ఓ 8 ఊరోళ్లు మాత్రం గొప్ప పోరాంట చేస్తున్నాట్లు బిల్డప్ ఇస్తున్నారని అన్నారు… ఇక ధర్మాన వ్యాఖ్యలపై ఓ యువకడు పోన్ చేసి మీరు లింగులింగుమనే మాట బాగోలేదు సార్ అని ఇబ్బందికంగా ఉందని అన్నారు… మీకు నచ్చలేదా అయితే క్షమించండి వచ్చి కలుద్దామని అన్నారు ధర్మాన