జగన్ కు భారీ షాక్ ఇస్తున్న 70 మంది వైసీపీ ఎమ్మెల్యేలు

జగన్ కు భారీ షాక్ ఇస్తున్న 70 మంది వైసీపీ ఎమ్మెల్యేలు

0

ఈ ఎన్నికల్లో బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహణ్రెడ్డి ఆనంధం ఆవిరి కావడానికి ఎక్కువ రోజులు పట్టే అవకాశం లేదని ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు అంటున్నారు…. ఈ ఎన్నికల్లో జగన్ మోహన్రెడ్డి మొత్తం అసెంబ్లీ స్థానాలను గెలుచుకున బలమైన నాయకుడుగా ఉన్నారు…

ప్రభుత్వ కార్యకలాపాల హడావుడిలో బిజీగా గడుపుతున్న జగన్ పార్టీ నేతలకు సమయం ఇవ్వకున్నారట. ఒకరికికాదు ఇద్దరికికాదు ఏకంగా 70 నుంచి 75 మంది ఎమ్మెల్యేలకు జగన్ సమయం కేటాయించలేకపోతున్నారట… ప్రస్తుతం వారందరు సంతృప్తితో ఉన్నారట…

తమ నియోజకవర్గాల సమస్యల గురించి జగన్ తో చెప్పుకునేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నా ఆయన అపాయిన్మెంట్ దొరకడంలేదని ఆవేదన చెందుతున్నారట… క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు తమ నియోజకవర్గాల్లో అమలు కావడంలేదని అంటున్నారట. దీనివల్ల ప్రభుత్వానికి వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని అంటున్నారట.