జూ. మంత్రిని పప్పులో కరివేపాకులు తీసిపారేస్తున్న సీనియర్ ఎమ్మెల్యేలు

జూ. మంత్రిని పప్పులో కరివేపాకులు తీసిపారేస్తున్న సీనియర్ ఎమ్మెల్యేలు

0

గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి యువతకు అవకాశం ఇవ్వడంతో కొత్తవారికి రాజకీయంగా అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పాలి… ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అదే రీతిలో తన కేబినినెట్ లో కులాలవారిగా న్యూ ఎమ్మెల్యేలను సెలక్ట్ చేసుకున్నారు…

దీంతో వైసీపీ సీనియర్ ఎమ్మెల్యేలు కాస్త ఆసంత్రుప్తి చెందినప్పటికీ జగన్ నిర్ణయంతో కట్టుబడి ఉండక తప్పలేదు… అలా జగన్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్న జూనియర్ ఎమ్మెల్యేల పరస్థితి పప్పులో కరివేపాకులా తయారు అయిందట…

ముఖ్యంగా రాయసీమ జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గందే పైచేయి… తాజాగా బీసీకోటాలో మంత్రిపదవి దక్కించుకున్న ఒక జూనియర్ ఎమ్మెల్యేను రెడ్డి సామాజికర్గం ఎమ్మెల్యేలు పూర్తిగా డామినెట్ చేస్తున్నారట… ప్రస్తుతం ఆయన్ను రెడ్డి సామాజికవర్గం నేతలు అస్సలు లెక్కచేయకున్నారని రాజకీయ మేధావులు అంటున్నారు.