కోడెల ఆత్మహత్యపై చంద్రబాబుకు వైసీపీ 7 షాకింగ్ ప్రశ్నలు

కోడెల ఆత్మహత్యపై చంద్రబాబుకు వైసీపీ 7 షాకింగ్ ప్రశ్నలు

0

టీడీపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు నిన్న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన మరణంపై టీడీపీ నాయకులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో వైసీపీ నాయకులు చంద్రబాబుకు కొన్ని సూటి ప్రశ్నలు వేశారు… తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కొడలి నాని మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలను సందించారు..

ప్రశ్నలు…

కోడెల ఇబ్బందులెదురైతు చంద్రబాబు పట్టించుకోలేదు.
గతంలో 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే అనర్హత వేటు వేయకుండా చంద్రబాబుకు కోడెల సహకరించలేదా..
ఆలపాటి రాజాకు మంత్రిపదవి ఇచ్చి కోడెలను చంద్రబాబు నాయుడు పక్కన పెట్టలేదా..
నరసరావు పేటనుంచి కాకుండా సత్తెనపల్లి నుంచి పోటీ చేయించారు…
గతంలో కోడెలకు మంత్రి పదవి ఇవ్వకుండా తప్పని సరి పరిస్థిలో స్పీకర్ పదవి కేటాయించారు.. అసెంబ్లీ ఫర్నీచర్ వాడుకున్నానని స్వయంగా కోడెల ప్రకటించారు…
పల్నాడులో ఆందోళను చేస్తే పల్నాటి పులిని ఎందుకు అనుమతించలేదు