మాజీ వైసీపీ నేత వైసీపీలోకి రీ ఎంట్రీ

మాజీ వైసీపీ నేత వైసీపీలోకి రీ ఎంట్రీ

0

విజయవాడ వేదికగా ఎన్నికల ముందు రాజకీయం అంతా ఆనాయకుడి చుట్టూ తిరిగింది.. అయితే ఆయన తండ్రి పేరుతో రాజకీయాల్లోకి వచ్చారు కాని ఆయనకు పెద్దగా రాజకీయంగా ఫేమ్ మాత్రం రాలేదు… జగన్ తో రాజకీయంగా ముందుకు నడిచారు. కాని జగన్ ఆయనకు ఎంతో విలువ ఇచ్చినా ఆయన పెద్దగా నిలదొక్కుకోలేకపోయారు.. జగన పై తీవ్ర విమర్శలు చేసి తనని విమర్శించారు అని అన్నారు.. చివరకు పార్టీకి గుడ్ బై చెప్పి ఎన్నికల ముందు రాజకీయం మార్చేశారు.

వైసీపీ నుంచి బయటకు వచ్చారు.. అంతేకాదు కాస్త ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.. మొత్తానికి ఆయన ఆ పార్టీలో చేరిన తర్వాత రాజకీయంగా దారుణమైన గడ్డు పరిస్ధితి ఎదుర్కొంటున్నారు.. కాని ఆయన వైసీపీని వీడకుండా ఆ పార్టీలో ఉండి ఉంటే. కచ్చితంగా వైసీపీలోకి ఆయకు కీలకమైన పదవి వచ్చేది అని ఆయన సన్నిహితులు అంటున్నారు.. జగన్ మాట వినకుండా ఆ నాయకుడు వేసిన బ్యాక్ స్టెప్ ఇప్పుడు పొలిటికల్ ఫ్యూచర్ పై నీలినీడలు కమ్మేసింది.. అయితే ఆయన స్నేహితుడి ద్వారా వైసీపీలోకి మళ్లీ రావాలి అని అనుకుంటున్నారట. మరి జగన్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా చూడాలి.