జగన్ బర్త్ డే సెలబ్రెషన్స్ ఎక్కడ చేస్తున్నారో తెలుసా ?

జగన్ బర్త్ డే సెలబ్రెషన్స్ ఎక్కడ చేస్తున్నారో తెలుసా

0

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం హోదాలు మొదటిసారి పుట్టిన రోజు వేడుకలను ఈనెల 21న జరుపుకుంటున్నారు… ఈ వేడుకలను పెద్దుఎత్తున పెందుర్తి నియోజకవర్గంలో నిర్వహించాలని పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు…

సాంస్రృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జాతీయ ప్రధాన కార్యదర్శ విజయసాయి రెడ్డితో పాటు మంత్రి అవంతి శ్రీనివాసరావు పాల్గొననున్నారని ఎమ్మెల్యే ఆదీప్ రాజు పేర్కొన్నారున….

రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా పెందుర్తిలో నిర్వహించాలని అనుకున్నామని ఆదీప్ రాజు తెలిపారు… ఆ రోజు స్వీపర్లకు బట్టల పంపి చేయనున్నామని తెలిపారు… ఈ వేడుకలకు పెద్దఎత్తున ప్రజలు తరలి రావాలని ఆదీప్ రాజు స్పష్టం చేశారు..