చంద్రబాబుకు ఎనర్జినిస్తున్నా జగన్

చంద్రబాబుకు ఎనర్జినిస్తున్నా జగన్

0

ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్ర జగన్ మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బూస్ట్ హార్లిక్స్ ను ఇచ్చేంత ఎనర్జి ఇస్తున్నారా అంటే అవుననే అంటున్నారు… ఈ ఎన్నికల్లో కేవలం 23 అసెంబ్లీ స్థానాలను గెలిచి చతికిల పడిన టీడీపీకి జగన్ తాజా నిర్ణయం వల్ల మల్లీ పుజుకుంటారని అంటున్నారు…

రుణ మాఫీ ఐదేళ్ల క్రితం నాటిది రైతు భరోసా గత ఎన్నికల ముందునాటిది ఎప్పుడో ఐదేళ్ల క్రితం నాటి హామీకి సంబంధించిన నిధులను చివరి నిమిషంలో నిలిపివేస్తే అటు రైతులు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం ఉంది

అలాగే చంద్రబాబు ఇంటిని టార్గెట్ చేయడం, చలో పల్నాడు అని చంద్రబాబు పిలుపు ఇవ్వడంతో ఆయన్ను హౌస్ రెస్ట్ ఇవన్ని చూస్తుంటే టీడీపీకి ప్రత్యక్షంగా లేక పరోక్షంగా జగన్ టానిక్ ఇచ్చినట్లు అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..