చిరంజీవికి జగన్ ఇచ్చిన కీలక సలహా ఇదే

చిరంజీవికి జగన్ ఇచ్చిన కీలక సలహా ఇదే

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమని మర్యాదపూర్వకంగా కలిశారు… చిరు దంపతులు జగన్ ను శాలువాతో సత్కరించారు…

ఆ తర్వాత ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సైరా చిత్రంను చూడాలని చిరు జగన్ ను కోరారు… అందరు ఈ చిత్రం బాగుందని అంటున్నారని అభినందనలు తెలిపారు… అలాగే జగన్ ఇంట్లో ఏర్పాటు చేసిన విందును కూడా చిరు దంపతులు స్వీకరించారు…

సైరాతో చాలా ఆత్మీయ సమావేశం జరిగిందని చెప్పారు జగన్. ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు… ఇలాగే చిరంజీవి ఎన్నో జ్ఞాపకాలను నవ్వులను మాకు పంచుతూ ఉండాలని జగన్ కోరారు.