ఇలాగైతే జగన్ జైలుకేనట… సీఎం బాధ్యతలు ఆమెకే నట…

ఇలాగైతే జగన్ జైలుకేనట... సీఎం బాధ్యతలు ఆమెకే నట...

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలో జైలుకు వెళ్లనున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది సోషల్ మీడియాలో… దేశ వ్యాప్తంగా సుదీర్ఘ కాలం పాటు బెయిల్ పొందిన వారికి బెయిల్ ను రద్దు చేస్తూ వారిని జైలుకు పంపాలని సుప్రీంకోర్టు సీబీఐని కోరిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి….

అందులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేరు కూడా ఉందని వార్తలు వస్తున్నాయి… నాలుగు వారాల్లో బెయిల్ పై ఉన్న వారందరిని జైళ్లకు పంపాలని కోరిందట… జగన్ జైలుకు వెళ్తే ఆయన భార్య భారతి సీఎం అవుతారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

ఇటీవలే జగన్ మోహన్ తాను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపడుతున్నానని ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరు అయితే ప్రజా ధనం వృదా అవుతుందని అందుకే తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని పిటీషన్ వేశారు… అయితే ఇటీవలే దాన్ని న్యాయస్థానం కొట్టివేసింది… ప్రతీ శుక్రవారం హాజరు కావాలని కోరింది… దీంతో జగబెయిల్ రద్దు అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…