హస్యనటుడు శ్రీనివాస రెడ్డికి జగన్ బంపర్ ఆఫర్

హస్యనటుడు శ్రీనివాస రెడ్డికి జగన్ బంపర్ ఆఫర్

0

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రి అవ్వడం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులకు ఎవ్వరికి ఇష్టం లేదని 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే…

దీనికిపై వైసీపీ సపోర్టర్ పోసాని పృథ్వీకి కౌంటర్ ఇచ్చారు… ఇది ఇలా ఉంటే తాజాగా ఇండస్ట్రీకి చెందిన మరో హస్య నటుడు శ్రీనివాసరెడ్డికి జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది… శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డ్ డైరెక్టర్ పదవిని ఆయనకు అప్పగించనున్నారని వార్తలు వస్తున్నాయి…

అలాగే టీవీ యాంకర్ స్వప్నకు కూడా మరో డైరెక్టర్ గా ఎంపిక చేసినట్లు సమాచారం…. కాగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి ఎస్వీబీసీ ఛానల్ కు చైర్మన్ గా నియమించిన సంగతి తెలిసిందే.