వైరల్ జగన్ పాత్రలో అజ్మల్-వర్మ ట్వీట్

వైరల్ జగన్ పాత్రలో అజ్మల్-వర్మ ట్వీట్

0

తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది సంచలనమే…. నిత్యం ఆయన సోషల్ మీడియలో యాక్టివ్ గా ఉంటారు…. ఇటు సినిమా పరంగా అటు రాజకీయపరంగా తనదైన శైలిలో విమర్శలు చేసి సంచలనంగా మారుతుంటారు ఎప్పటికీ…

తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కమ్మరాజ్యంలో కడపరెడ్లు ఈ చిత్రానికి సంబంధించిన ఇప్పటికే ఒక సాంగ్ ను సోషల్ మీడియలో విడుదల చేశారు వర్మ. తాజాగా ఈ చిత్రంలో జగన్ మోహన్ రెడ్డి పాత్రలో నటించబోయేది ఎవరో ఆయన ట్వీట్ చేశారు..

జగన్ పాత్రలో నటుడు అజ్మల్ కనిపించన్నాడు. ఇప్పుడు అతడి స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి… అచ్చం జగన్ మోహన్ రెడ్డిలా వైట్ షర్ట్ ఫార్మల్ పాయింట్…వేసుకుని జగన్ లుక్ లో కనిపించారు అజ్మల్.