లేడీ మంత్రికి జగన్ వార్నింగ్ ఇచ్చిన స్టైల్ చూస్తే అందరు షాక్ అవుతారు

లేడీ మంత్రికి జగన్ వార్నింగ్ ఇచ్చిన స్టైల్ చూస్తే అందరు షాక్ అవుతారు

0

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన వందరోజుల పరిపాలనలో అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇదే క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దొరికింది సందు అని భావించి అవినితీకి పాల్పడుతున్నారు.

గతంలో జగన్ ఎవరైనా వినీతికిపాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కానీ తాజాగా ఓ లేడీ మంత్రి అవేమీ పట్టించుకోకుండా డబ్బు సంపాదించుకోవాలని చూసింది. చివరికి క్లాస్ జగన్ తో పీకించుకుంది… అధికారులు బదిలీ విషయంలో 11 లక్షలకు డీల్ కుదుర్చుకుంది మహిళా మంత్రి. ఈ వ్యవహారాన్ని మొత్తం తన భర్తకు అప్పగించింది..

ఈ విషయం జగన్ కు చేరడంతో డైరెక్ట్ గా జగన్ ఫోన్ చేసి మేడమ్ క్యాష్ రూపంలో డబ్బుల కావాల లేక చెక్ రూపంలో కావాలని అడిగారు ఈ మాటను విన్న ఆ మహిళా మంత్రి షాక్ కు గురి అయ్యారు… ఈ డీల్ పై ఫోన్ లో ముందు ఎంత బుకాయించినప్పటికి చివరికి జగన్ ముందు తప్పును ఒప్పుకుంది ఆ లేడీ లీడర్.. డబ్బుల అవసం అయితే తాను ఇస్తానని ఇలా అవినీతి మాత్రం చేయవద్దని హెచ్చరించారట జగన్