దేశమంతా మారుమ్రోగుతున్న జగన్ నేమ్

దేశమంతా మారుమ్రోగుతున్న జగన్ నేమ్

0

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిశ చట్టాన్ని తీసుకువచ్చారు… ఇటీవలే ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం లభించడంతో అది చట్టరూపం దాల్చింది…. ఈ చట్టంపై దేశ వ్యాప్తంగా మహిళలు రాజకీయ వేళ్లలు ప్రశంశలు కురిపిస్తున్నారు….

ఈ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా చట్టం 2019 (2). ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ ఎగైనెస్ట్ ఉమెన్ అండ్ చిల్ట్రన్ యాక్ట్ 2019 అంటారు… సింపుల్ గా చెప్పాలంటే దిశ చట్టం అంటారు… నిర్భయ చట్టం ప్రకారం రేప్ చేసిన వాళ్లకు జైలు శిక్ష లేదా ఉరి శిక్ష విధిస్తారు…

దిశ ట్టం ప్రకారం రేపిస్టులకు ఉరి తప్పనిసరి…. నిర్భయ చట్టం ప్రకారం రెండు నెలల్లో దర్యాప్తు నెక్ట్ రెండు నెలల్లో శిక్ష పడాలి దిశ చట్టం ప్రకాం 14 రోజుల్లో దర్యాప్తు వివరణ పూర్తి అవ్వలి 21 రోజుల్లో ఉరి శిక్ష పడాలని సూచిస్తుంది…

ఈ చట్టంపై అరవింద్ కేజ్రీవాల్ కూడా స్పందించారు… అంతేకాదు జగన్ కు లేఖ కూడా రాశారు…. ఇలాంటి చట్టాలతో బాధితులకు న్యాయం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు… దిశ చట్టం బిల్లు ప్రతిని తనకు పంపించాలని కోరారు…