వైఎస్సార్ పెళ్లి కానుక పథకానికి ఎంత నగదు ప్రొత్సాహం ఇస్తారు, ఆ వెబ్ సైట్ ప్రాసెస్ ఇదే

వైఎస్సార్ పెళ్లి కానుక పథకానికి ఎంత నగదు ప్రొత్సాహం ఇస్తారు, ఆ వెబ్ సైట్ ప్రాసెస్ ఇదే

0

వైఎస్సార్ పెళ్లి కానుక పథకం ఏపీలో అమలు అవుతోంది, పెళ్లి చేసుకునే అమ్మాయికి నగదు సాయం చేస్తోంది ఏపీ ప్రభుత్వం, ముఖ్యంగా ఏపీలో అమ్మాయిలకు ఈ పథకం అమలు చేస్తున్నారు, మరి ఇప్పటికే దీనికి సంబంధించి మార్గదర్శకాలు ఇచ్చారు, మరి ఎవరికి ఎంత నగదు ఇస్తారు అనేది చూస్దే

1 .వైఎస్సార్ పెళ్లి కానుక ఎస్సీ -40,000 రూపాయలు
2. వైఎస్సార్ పెళ్లి కానుక ఎస్సీ కులాంతర -75,000 రూపాయలు
3. వైఎస్సార్ పెళ్లి కానుక గిరిపుత్రిక -50,000 రూపాయలు
4 వైఎస్సార్ పెళ్లి కానుక ఎస్టీ కులాంతర -75,000 రూపాయలు
5. వైఎస్సార్ పెళ్లి కానుక బీసీ -35,000 రూపాయలు
6. వైఎస్సార్ పెళ్లి కానుక బిసీ కులాంతర -50,000 రూపాయలు
7. వైఎస్సార్ పెళ్లి కానుక మైనార్టీ -50,000 రూపాయలు
8. వైఎస్సార్ పెళ్లి కానుక దివ్యాంగులు -1,00,000 రూపాయలు
9. వైఎస్ఆర్ పెళ్లి కానుక ఆంధ్రప్రదేశ్ భవనములు, ఇతర నిర్మాణ రంగములోని కార్మిక సంక్షేమ సంస్థ, కార్మిక సంక్షేమ శాఖ-20,000 అందిస్తుంది.

1.ఆధార్
2. బ్యాంకు ఖాతా
3. వైట్ రేషన్ కార్డు
4.. కులము – కమ్యూనిటీ పత్రము
5. డేట్ ఆఫ్ బర్త్
6.. ఎస్ఎస్సి సర్టిఫికెట్
7. చిరునామా ప్రస్తుతం
8..అంగవైకల్యం – సదరం సర్టిఫికెట్ కనీసం 40% గా ఉండి శాశ్వత అంగవైకల్యం అయి ఉండాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here