వైసీపీ ఎంపీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం….

వైసీపీ ఎంపీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం....

0

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు…. తాను ఆత్మ హత్య చేసుకోవడానికి కారణం వైసీపీ ఎంపీనే కారణం అని ఫేస్ బుక్ లో లైవ్ లోకి వచ్చి చెప్పాడు…

2019 ఎన్నికల సమయంలో సదరు ఎంపీ గెలుపుకోసం ఎంతో కృషి చేశానని తెలిపాడు.. ఎన్నికల సమయంలో ఆయన అనుచరుడుగా తిరిగానని తెలిపారు… ఇటీవలే తాను వ్యక్తిగత కారణాలవల్ల ఉద్యోగం మానేశానని తెలిపారు…

దీంతో ఆ ఎంపీ తనను వేధిస్తున్నాడని తెలిపాడు డ్రైవర్.. తన చావుకు కారణం ఎంపీనే అని చెప్పి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది…