అదానీ గ్రూప్​ అధినేతకు జెడ్ కేటగిరీ భద్రత

0
This photo taken on April 3, 2020 shows police wearing protective gear on an empty road in Thailand's southern province of Narathiwat, before a night of enforcing a nationwide night curfew aimed at stemming the spread of the COVID-19 coronavirus. (Photo by Madaree TOHLALA / AFP) (Photo by MADAREE TOHLALA/AFP via Getty Images)

అదానీ గ్రూప్​ అధినేత గౌతమ్ అదానీకి కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించనుంది. ఆయన భద్రతకు సంబంధించి అందిన వేర్వేరు నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది.  ఈ అర‌వై ఏళ్ల పారిశ్రామిక‌వేత్త కోసం ఏకంగా 30 మంది సాయుధ బ‌ల‌గాల‌ను రంగంలోకి దించ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here