గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది.
దేశంలో వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందించిన ఐదుగురికి ఈ ఘనత దక్కింది.
ఇప్పుడు ఎవరెవరికి అవార్డులు దక్కాయో తెలుసుకుందాం.
Vyjayantimala Bali Field : Art State : Tamil Nadu
Konidela Chiranjeevi Field : Art State : Andhra Pradesh
M Venkaiah Naidu Field : Public Affairs State : Andhra Pradesh
Bindeshwar Pathak Field : Social Work State : Bihar
Padma Subrahmanyam Field : Art State : Tamil Nadu