Padma Awards 2024 | వెంకయ్యనాయుడు, చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం

-

గణంతత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను(Padma Awards 2024) ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి దేశంలోనే అత్యున్నత రెండో పురస్కారమైన పద్మవిభూషన్ అవార్డును మెగాస్టార్ చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు దక్కింది. మొత్తం 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా అందులో ఐదుగురికి పద్మవిభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్‌, 110 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

- Advertisement -

పద్మవిభూషణ్ విజేతలు

కొణిదెల చిరంజీవి(కళ)- ఆంధ్రప్రదేశ్

ఎం. వెంకయ్య నాయుడు(ప్రజా వ్యవహారాలు)- ఆంధ్రప్రదేశ్

బిందేశ్వర్ పాఠక్ (సామాజిక సేవ) – బిహార్

పద్మా సుబ్రహ్మణ్యం(కళ)- తమిళనాడు

వైజయంతిమాల బాలి(కళ)- తమిళనాడు

పద్మభూషణ్‌ విజేతలు..

ఎం.ఫాతిమా బీవీ (మరణానంతరం)-కేరళ

విజయ్‌కాంత్‌(మరణానంతరం)- తమిళనాడు

హర్మస్‌జీ ఎన్‌ కామా- మహారాష్ట్ర

మిథున్‌ చక్రవర్తి- పశ్చిమ బెంగాల్‌

సీతారాం జిందాల్‌- కర్ణాటక

యోంగ్‌ లు, తైవాన్‌ అశ్విన్‌ బాలాచంద్‌ మెహతా- మహారాష్ట్ర

సత్యబ్రత ముఖర్జీ- పశ్చిమ బెంగాల్‌

రామ్‌ నాయక్‌- మహారాష్ట్ర

తేజస్‌ మధుసూదన్‌ పటేల్‌-గుజరాత్‌

ఒలిచెరి రాజగోపాల్‌- కేరళ

దత్రాత్రేయ అంబదాస్‌- మహారాష్ట్ర

తోగ్డాన్‌ రింపోచ్‌- లడఖ్‌

చంద్రేశ్వర్‌ ప్రసాద్‌ ఠాకూర్‌- బీహార్‌

ఉషా ఉతప్‌- పశ్చిమ బెంగాల్‌

కుందన్‌ వ్యాస్‌- మహారాష్ట్ర

ప్యారేలాల్‌ శర్మ- మహారాష్ట్ర

పద్మశ్రీ విజేతలు..

Padma Awards 2024 | తెలుగు రాష్ట్రాల నుంచి  ఆరుగురికి పద్మశ్రీ అవార్డు దక్కింది. తెలంగాణకు చెందిన యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, బుర్రకథ వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప, ఆలయ నిర్మాణాల స్తపతి వేలు ఆనందాచారి, లిటరేచర్ & ఎడ్యుకేషన్ విభాగంలో కేతావత్ సోంలాల్, కూరేళ్ల విఠలాచార్య,  ఏపీకి చెందిన హరికథ కళాకారిణి డి. ఉమామహేశ్వరికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి.

నారాయణన్‌ ఈపీ – కేరళ

భాగబత్‌ పదాన్‌ – ఒడిశా

శాంతిదేవీ పాశ్వాన్, శివన్‌ పాశ్వాన్‌ – బిహార్‌

భద్రప్పన్‌ ఎం – తమిళనాడు

జోర్డాన్‌ లేప్చా – సిక్కిం

మచిహన్‌ సాసా – మణిపూర్‌

ఓంప్రకాశ్‌ శర్మ – మధ్యప్రదేశ్‌

రతన్‌ కహార్‌ – పశ్చిమ బెంగాల్‌

సనాతన్‌ రుద్ర పాల్‌ – పశ్చిమ బెంగాల్‌

నేపాల్‌ చంద్ర సూత్రధార్‌ – పశ్చిమ బెంగాల్‌

గోపీనాథ్‌ స్వైన్‌ – ఒడిశా

అశోక్‌ కుమార్‌ బిశ్వాస్‌ – బిహార్‌

స్మృతి రేఖ ఛక్మా – త్రిపుర

జానకీలాల్‌ – రాజస్థాన్‌

బాలకృష్ణన్‌ సాధనమ్‌ పుథియ వీతిల్‌ – కేరళ

బాబూ రామ్‌యాదవ్‌ – ఉత్తర్‌ప్రదేశ్‌

దుఖు మాఝీ – పశ్చిమ బెంగాల్‌

సంగ్థాన్‌కిమా – మిజోరం

ఛామి ముర్మూ – ఝార్ఖండ్‌

గుర్విందర్‌ సింగ్‌ – హరియాణా

జగేశ్వర్‌ యాదవ్‌ – ఛత్తీస్‌గఢ్‌

సోమన్న – కర్ణాటక

పార్బతి బారువా – అస్సాం

ఉదయ్‌ విశ్వనాథ్‌ దేశ్‌పాండే – మహారాష్ట్ర

హేమచంద్‌ మాంఝీ – ఛత్తీస్‌గఢ్‌

ప్రేమ ధన్‌రాజ్‌ – కర్ణాటక

యజ్దీ మాణెక్‌ షా ఇటాలియా – గుజరాత్‌

సత్యనారాయణ బెలేరి – కేరళ

కె.చెల్లామ్మళ్‌ – అండమాన్‌ నికోబార్‌

సర్బేశ్వర్‌ బాసుమతరి – అసోం

యనుంగ్‌ జామోహ్‌ లెగో – అరుణాచల్‌ ప్రదేశ్‌

Read Also: పశ్చిమ బెంగాల్ లో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

సీఎం రేవంత్, కేటీఆర్‌ల మధ్య చీర పంచాయితీ

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది....

Ambati Rambabu | మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల వేళ ఏపీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు భారీ షాక్...