రేపే భారత్-పాక్ మధ్య ఉత్కంఠ పోరు.. వరుణుడు అడ్డు వచ్చే ఛాన్స్
Asia Cup 2023 | క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. శనివారం భారత్, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఆసియాకప్‌లో భాగంగా పల్లెకెలె...
రెచ్చిపోయిన లంక బౌలర్లు.. తక్కువ పరుగులకే బంగ్లా ఆలౌట్
ఆసియా కప్(Asia Cup) టోర్నీలో భాగంగా నేడు శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. గ్రూప్-బిలో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచులో లంక బౌలర్లు రెచ్చిపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న...
‘రోహిత్, విరాట్ ను అవుట్ చేస్తే మ్యాచ్ పాకిస్తాన్ దే’
ఆసియా కప్ లో భాగంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య సెప్టెంబర్ 2వ తేదీన మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు....
ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌లో సందడి చేయనున్న విజయ్ దేవరకొండ!
ఆసియా కప్‌లో భాగంగా టీమిండియా తొలి మ్యాచ్ పాకిస్తాన్ జట్టుతో ఆడనున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ముఖ్యంగా తుది...
బంగారు పతకం.. తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా రికార్డ్
భారత అథ్లెట్ చాంపియన్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) మరోసారి అదరగొట్టాడు. అంతర్జాతీయ వేదికపై మరోసారి దేశ జెండాను సగర్వంగా ఎగరేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా స్వర్ణ...
లక్ష్యసేన్ ఔట్: క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన సాత్విక్ జోడీ
బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ పురుషుల జంట సాత్విక్ -చిరాగ్ శెట్టి(Satwik Chirag) క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో సాత్విక్ జోడీ 21-15, 19-21, 21-9 తేడాతో...
క్రికెట్ అభిమానులకు శుభవార్త.. హీత్ స్ట్రీక్ బతికే ఉన్నారు
జింబాబ్వే దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రీక్(Heath Streak) బతికే ఉన్నట్లు క్లారిటీ వచ్చింది. ఉదయం నుంచి స్ట్రీక్ మరణించారనే వార్త క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన అకాల మరణం పట్ల సంతాపం...
రోహిత్ భాయ్‌కు థ్యాంక్స్.. ఆసియా కప్ జట్టుకు ఎంపిక కావడంపై తిలక్ వర్మ హర్షం
ఆసియా కప్ జట్టులో ఎంపిక కావడంపై తెలుగు ఆటగాడు తిలక్ వర్మ(Tilak Varma) తొలిసారిగా స్పందించాడు. ఆసియా కప్ లాంటి మెగా టోర్నీతో వన్డేల్లో అరంగేట్రం చేస్తానని ఊహించలేదని.. చాలా సంతోషంగా ఉందని...
ఐర్లాండ్ చిత్తు.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా
IND vs IRE | ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 02-00తో సిరీస్‌ను దక్కించుకున్నది. ముందుగా భారత్ 20 ఓవర్లలో 5...
ఫిఫా మహిళల ప్రపంచకప్ ఛాంపియన్‌గా స్పెయిన్
FIFA Womens World Cup | ఫిఫా మహిళల వరల్డ్‌కప్-2023 విజేతగా స్పెయిన్ నిలిచింది. ఆదివారం సిడ్నీలో జరిగిన ఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ జట్టుపై 1-0తో గెలిచి ఛాంపియన్‌గా అవతరించింది. తొలి నుంచి...