స్పోర్ట్స్

KL Rahul | లక్నో జట్టును అందుకే వదిలేశా: రాహుల్

టీమిండియా స్టార్ బ్యాటర్స్‌లో ఒకడైన రాహుల్(KL Rahul) ఈసారి ఐపీఎల్ మెగా వేలంలోకి అడుగుపెట్టాడు. గత సీజన్‌లో లక్నో సూపర్ జయింట్స్ జట్టును సారథ్యం వహించిన రాహుల్.. ఒక్కసారిగా మెగా వేలంలోకి ఎందుకు...

Jason Gillespie | ఆస్ట్రేలియా మమ్మల్ని పట్టించుకోవట్లేదు: పాకిస్థాన్

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై పాకిస్థాన్ జట్టు తాత్కాలిక కోచ్ జేసన్ గిలెస్పీ(Jason Gillespie) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా బోర్డు తమను అసలు పట్టించుకోవట్లేదని తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశాడు. రాబోయే బోర్డర్...

SA vs IND | రెండో టీ20లో చతికిలబడిన భారత బ్యాటర్లు

SA vs IND | దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు, బౌలర్ల చిచ్చరపిడుగుల్లా ఆడారు. ప్రత్యర్థులను బెంబేలెత్తించారు. ప్రతి ఒక్క బ్యాటర్ కూడా పరుగుల వర్షం కురిపించారు. దక్షిణాఫ్రికా...
- Advertisement -

IPL 2025 | ‘పంత్ విషయంలో వారిదే తుది నిర్ణయం’

ఐపీఎల్(IPL 2025) మెగా వేలంకు వేళయింది. ఇందులో అందరి దృష్టి రిషబ్ పంత్‌(Rishabh Pant)పైనే ఉంది. రిషబ్‌ను ఏ జట్టు సొంతం చేసుకుంటుందనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ విషయంపై అనేక...

Champions Trophy | పాకిస్థాన్‌కా ససేమిరా వెళ్లమంటున్న టీమిండియా..

ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy) 2025కు పాకిస్థాన్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు పాక్‌కు వెళ్తుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. తాజాగా ఈ విషయంలో ఐసీసీ(ICC)కి బీసీసీఐ...

Rinku Singh | టీమిండియాలో రింకూ సింగ్‌కు అన్యాయం జరుగుతుందా..?

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతున్న భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌పై సీనియర్ ప్లేయర్ ఆకాశ్ చోప్రా(Aakash Chopra) పలు సందేహాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీమిండియా ఫాలో అవుతున్న బ్యాటింగ్ ఆర్డర్‌తో బ్యాటర్...
- Advertisement -

Aiden Markram | సంజు అదరగొట్టాడు.. సిగ్గుపడకుండా చెప్తున్నా: ఐదెన్ మార్‌క్రమ్

దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. తొలి టీ20 మ్యాచ్‌లోనే భారత టీమ్ ప్లేయర్లంతా చిచ్చరపిడుగుల్లా రెచ్చిపోయారు. బ్యాటర్లలో సంజు శాంసన్ బ్యాట్ ఊపుకు దక్షిణాఫ్రికా బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఏం...

Sanju Samson | డర్బన్‌లో దంచికొట్టిన సంజు.. పటాపంచలైన అనుమానాలు..

డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో సంజు శాంసన్(Sanju Samson) వీరవిహారం చేశాడు. ఆడతాడో ఆడడో.. ఆడితే ఏమాత్రం ఆడతాడో అని అనుకుంటున్న అభిమానుల అనుమానాలను పటాపంచలు చేశాడు సంజు. ఈ టీ20లో...

Latest news

Bhatti Vikramarka | మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం వారిదే: భట్టి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్బంగా మరోసారి తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చింది. తాజాగా ఈ విషయంపై...

Nayanthara | ‘నేనలాంటి వ్యక్తిని కాదు’.. ధనుష్‌తో వివాదంపై నయనతార

లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), నటుడు ధనుష్‌(Dhanush) మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది. తాను నిర్మిస్తున్న సినిమాలోని కొన్ని సన్నివేశాలను నయనతార కొట్టేసిందని, వాటిని వెంటనే...

Chandrababu | రజనీకాంత్‌కు చంద్రబాబు విషెస్.. ‘నా ప్రియ మిత్రుడు’ అంటూ..

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) ఈరోజు తన 74వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన పుట్టినరోజు సందర్బంగా అభిమానులు, ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షల వెల్లువెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా...

Temperatures | ఉత్తరాదిని వణికిస్తున్న చలి.. హెచ్చరిస్తున్న ఐఎండీ

Temperatures | ఉత్తర భారతదేశ రాష్ట్రాలను చలి వణికిస్తోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లో...

Kangana Ranaut | అతుల్ మరణంతో దిగ్భ్రాంతికి గురయ్యా.. మగవారిదే తప్పు: కంగనా

Kangana Ranaut - Techie Atul | బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అతుల్ బలవన్మరణ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. తొలిసారి...

Fennel Seeds | సోంపుతో సూపర్ ప్రయోజనాలు..

మన వంటిల్లు వైద్యశాల అని భారతదేశంలో అందరూ నమ్ముతారు. మనకు తరచుగా వచ్చే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు వంటింటిలోనే ఔషధాలు లభిస్తుంటాయి. మనం మన...

Must read

Bhatti Vikramarka | మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం వారిదే: భట్టి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్బంగా...

Nayanthara | ‘నేనలాంటి వ్యక్తిని కాదు’.. ధనుష్‌తో వివాదంపై నయనతార

లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), నటుడు ధనుష్‌(Dhanush) మధ్య తీవ్ర వివాదం...