Home Blog

Flash: బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తా..20 మంది గల్లంతు

బ్రహ్మపుత్ర నదిలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. దుబ్రీ వద్ద నదిలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది గల్లంతయ్యారు.

MLA Raja Singh: అడ్వైజరి బోర్డు ముందుకు ఎమ్మెల్యే రాజాసింగ్..కీలకంగా మారనున్న విచారణ

MLA Raja Singh
Hyderabad MLA Raja Singh to appear before PD act advisory board: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పీడీ యాక్ట్ పై నేడు అడ్వైజరి కమిటీ విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం జైల్లో ఉన్న రాజాసింగ్ ను వీడియో కాన్ఫరెన్సు ద్వారా కమిటీ విచారించనుంది. అయితే రాజాసింగ్(MLA Raja Singh ) బెయిల్ పై అడ్వైసరి బోర్డ్ విచారణ కీలకం కానుంది.  ముగ్గురు విశ్రాంత న్యాయమూర్తులతో ఏర్పాటు చేసిన ఈ బోర్డు పీడీ యాక్ట్ ప్రపోజర్స్ ను పరిశీలించనుంది. అయితే పీడీ యాక్ట్...

Jasprit Bumrah: టీమిండియా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్..T20 వరల్డ్ కప్ నుండి స్టార్ ప్లేయర్ అవుట్

Jasprit Bumrah
Jasprit Bumrah ruled out of t20 world cup with back stress fracture report: టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్. రానున్న టీ20 ప్రపంచకప్ పై (T20 world cup) అభిమానులు కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ బౌలర్ బుమ్రా (Jasprit Bumrah) దూరం కానున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. మరి అతని స్థానంలో ఎవరిని తీసుకుంటారో చూడాలి మరి.తగ్గేదేలే..Pushpa 2లో ఐటెం సాంగ్..అప్పుడు సమంత..ఇప్పుడు ఎవరంటే?

Political: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై అశోక్ గహ్లోత్ సంచలన ప్రకటన

కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లూత్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే ఆయన సడన్ గా పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. నేడు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..2 రోజుల క్రితం జరిగిన సంఘటన షాక్ కు గురి చేశాయి. నేను సీఎంగా ఉండాలనుకోవడం వల్లే ఇదంతా జరిగింది. సోనియా గాంధీకి క్షమాపణ చెబుతున్న అంటూ అశోక్ తెలిపారు.

Crime News- ఏపీలో విషాదం..టవర్ పై నుండి దూకి తల్లీకూతురు ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో విషాదం చోటు చేసుకుంది. గొల్లపూడి దగ్గర సాయి శేషు టవర్స్ పైనుండి దూకి తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నారు. దీనితో వారు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. మృతులను కందుల మాధవి, సత్యవతిగా పోలీసులు గుర్తించారు. కాగా వీరి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Eatala Rajender: సీఎం కేసీఆర్ పై ఈటెల సెన్సేషనల్ కామెంట్స్

Eatala Rajender
BJP MLA Eatala Rajender Comments On CM KCR Over Dharani Portal Issues: తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనపై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఎవరి మాట వినడు. ఎమ్మెల్యేలు, మంత్రుల మాట అస్సలు కేర్ చేయడంటూ ఫైర్ అయ్యారు. ధరణి పోర్టల్(Dharani Portal) కల్వకుంట కుటుంబం కోసం మాత్రమే తీసుకొచ్చారని తనదైన శైలిలో విమర్శనాస్థ్రాలు సంధించారు.ప్రస్తుతం తెలంగాణలో దొరల పాలన నడుస్తుంది. కేసీఆర్ చెప్పిందే వేదం. ధరణి పోర్టల్ ద్వారా రైతులు...

తగ్గేదేలే..Pushpa 2లో ఐటెం సాంగ్..అప్పుడు సమంత..ఇప్పుడు ఎవరంటే?

Pushpa 2
Kajal agarwal roped for a item song in Pushpa 2: ‘Pushpa’ సినిమా తరువాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు బన్నీ పాన్ ఇండియా స్టార్. అంతలా పుష్ప మేనియా నడుస్తుంది. ఎక్కడ చూసిన పుష్ప మ్యానరిజం చూపిస్తున్నారు. మరీ ముఖ్యంగా పుష్ప..పుష్పరాజ్ తగ్గేదే లే, శ్రీవల్లి స్టెప్ సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేశాయి. ఇక ప్రస్తుతం అల్లుఅర్జున్ Pushpa 2 సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా...

కర్ణాటక PCC Chief ఇంట్లో CBI Raids

CBI Raids
CBI Raids on KPCC Chief DK Shiva Kumar's House: మనీ లాండరింగ్ కేసులో భాగంగా దేశవ్యాప్తంగా ఈడీ, సిబిఐ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఇక తాజాగా కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివ కుమార్ ఇంట్లో CBI అధికారులు రైడ్స్ చేస్తున్నారు. ఇటీవల ఆయనను ఈడీ అధికారులు విచారించారు. వారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సీబీఐ అధికారులు సోదాలు చేస్తున్నారు.పెళ్లితో సంబంధం లేదు..అబార్షన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

దేశీ మిర్చికి ALL TIME RECORD ధర..క్వింటాకు ఎంతంటే?

మిర్చి రైతుల పంట పండింది. చరిత్రలోనే కనీ, వినీ ఎరగని ధర పలికింది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ లో దేశీ మిర్చి క్వింటా ఏకంగా రూ.90 వేలు పలకడం విశేషం. హన్మకొండ జిల్లా పరకాల మండలం హైబత్ పపల్లికి చెందిన అశోక్ అనే రైతు ఈ రకం మిర్చిని మార్కెట్ కు తీసుకొచ్చాడు. అయితే దేశీ రకం (టమాటా) కావడంతో ఇంత ధర పలికిందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.

పెళ్లితో సంబంధం లేదు..అబార్షన్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

అబార్షన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అబార్షన్ కు పెళ్ళికి సంబంధం ఏమి లేదని, 24 వారాల లోపు వివాహిత, అవివాహిత మహిళలు సురక్షిత అబార్షన్ చేసుకోవచ్చని తెలిపింది. పెళ్లి కాలేదన్న కారణంతో అబార్షన్ ను అడ్డుకోలేరని సుప్రీంకోర్టు పేర్కొంది.