మహేష్ తో రష్మిక లిప్ లాక్….

మహేష్ తో రష్మిక లిప్ లాక్....

0

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు… ఈ చిత్రానికి అనీల్ రావుపూడి దర్శకత్వం వహిస్తున్నారు… తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సీక్రెట్ అప్డెట్ ఒకటి బయటకు వచ్చంది… హీరో మహేష్ హీరోయిన్ రష్మికల మధ్య ఒక ఘాటు లిప్ లాక్ సీన్ ఉంటుందని సమాచారం…

ఇప్పటికే ఈ సన్నివేశాన్ని దర్శకుడు రావుపూడి చిత్రీకరించినట్లు సమాచారం… ఈ చిత్రంలో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుందని ఈ పాటలో భాగంగా లిప్ లాక్ సీన్ వస్తుందని సమాచారం… ఈ విషయాన్నిచిత్ర బృందం ఎంత రహస్యంగా దాచినా కూడా లీక్ అయింది…

సాధారణంగా లిప్ లాక్ సీన్లకు మహేష్ దూరంగా ఉంటారు… రష్మికు కొత్తేమి కాదు గీతా గోవిందం… డియర్ కాంమ్రెడ్ చిత్రాల్లో విజయ్ దేవరకొండకు లిప్ లాక్ కిస్ చేసింది… ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో లిప్ లాక్ చేస్తోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here