అభిమానులకు షాక్ ఎన్టీఆర్ కొత్త రంగంపై దృష్టి

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇరు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితం… వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్… అయితే తాజాగా ఒక ఆసక్తిరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది… ఇక నుంచి ఎన్టీఆర్ సినిమా నిర్మాణ రంగంలో భాగం కావాలని చూస్తున్నారని ఫిలింనగర్ గుసగుసలు…

తన తండ్రి హరికృష్ణ తరహాలో సిని నార్మాణం చేయాలని భావిస్తున్నారట… ఇప్పటికే నందమూరి కుటుంబంలో రామకృష్ణా స్టూడియో అలాగే బాలకృష్ణ కూడా ఎన్ బీజే ఫీలిం అన్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్డ్స్ స్థాపించి సినిమాలు తీస్తున్నారు.. ఇప్పుడు ఇదే తరహాలో ఎన్టీఆర్ కూడా బ్యానర్ ను స్టార్ట్ చేయాలని చూస్తున్నారట…

ఇందుకు సంబంధంచిన విషయాలను త్వరలోనే వెళ్లడిస్తారని టాక్… ఇప్పటికే ప్రభాస్ చరణ్ మహేష్ వంటి స్టార్ హీరోలు సొంతంగా బ్యానర్ ను నిర్మించుకున్నారు… ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఇదే బాటలో పట్టనున్నారుని టాక్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here