ఏపీలో సంచలనం రెండు రూపాయల కోసం కత్తితో పొడిచి చంపాడు

0

చిల్లర గొడవలు పెద్దదై హత్యలవరకు దారి తీస్తుయని చెప్పడానికి ఇదే నిదర్శనం… కేవలం రెండు రూపాయల కోసం ఇద్దరు వ్యక్తులు దాడి చేసుకున్నారు… ఆ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని వలసపాకలో జరిగింది…

వివరాలు ఇలా ఉన్నాయి…. వలసపాకలో సైకిల్ షాపు యజమాని ఆయన స్నేహితుడు ఉన్నారు… ఇంతలో ఒక వ్యక్తి తన సైకిలో గాలి కొట్టించుకునేందుకు వచ్చారు… కాలి సైకిల్ యజమానే కొట్టుకున్నా షాపు యజమాని స్నేహితుడు రెండు రూపాయలు ఇవ్వాలని కోరాడు.. దీంతో వీరిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది…

ఈ ఘర్షణలో సైకిల్ యజమాని స్నేహితుడు అప్పారావు సైకిల్ యజమాని సువర్ణరాజును కత్తితో దాడి చేశారు… దీంతో తీవ్రంగా గాయాలపాలు అయిన సువర్ణరాజు అక్కడికక్కేడే మృతి చందాడు…ప్రస్తుతం ఈ రెండు రూపాయల ఘర్షణ సంచలనంగా మారుతోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here