స్టార్ హీరోల మధ్య క్రిస్మస్ వార్… ఎవరు నెగ్గుతారో..

స్టార్ హీరోల మధ్య క్రిస్మస్ వార్... ఎవరు నెగ్గుతారో..

0

దసరా వార్ ముగిసింది… ఈ వార్ లో చిరంజీవినే నెగ్గారు… సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సైరా నరసింహా రెడ్డి.. ఈ చిత్రం సూపర్ హిట్ అందుకుంది… ఇప్పుడు క్రిస్మస్ వార్ వచ్చింది… వచ్చే నెలలో క్రిస్మస్ పండుగ సందర్భంగా నాలుగు సినిమాలు విడుదలకు సిద్దం అయ్యాయి..

ఎన్టీఆర్ బయోపిక్ నిరుత్సాహ నేపథ్యంలో బాలకృష్ణ తన తదుపరి చిత్రం ద్వారా హిట్ కొట్టాలని చూస్తున్నారు… బాలయ్య కథానాయకుడుగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డిసెంబర్ 20న విడుదల చేయనున్నారు…,

ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూశారు… కానీ అనూహ్యంగా నిర్ణయం మార్చుకున్నారు…ఇక మాస్ రవితేజ హీరో గా తెరకెక్కుతున్న చిత్రం డిస్కోరాజ, అలాగే సాయిదరమ్ సినిమా ప్రతిరోజు పండగే… ఈ మూడు సినిమాలు డెసింబర్ 20న రిలీజ్ కానున్నారు… నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భీష్మ కూడా 25న రిలీజ్ కానుండంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది…
@@@@@@@@@@@@@@@@@@

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here