బ్రేకింగ్ నటి పై అత్యాచారం – నటుడు పరార్

బ్రేకింగ్ నటి పై అత్యాచారం - నటుడు పరార్

0

సినిమాలో అవకాశాలు రావాలి అని, చిన్నతనం నుంచి యాక్టర్ అవ్వాలి అని చాలా మంది నగరానికి వస్తారు.. అయితే వందలో ఒకరు ఇద్దరు మినహా మరెవరికి అనుకున్నన్ని పెద్ద అవకాశాలు రావు.. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వేరు బయటకు పైకి కనిపించే రంగుల ప్రపంచం వేరు. కొందరి చేతిలో పడితే మోసపోవడం కూడా జరుగుతుంది. ఈజీగా కొందరు మోసపోతు ఉంటారు.. క్యాస్టింగ్ కౌచ్ అనే వివాదం కూడా ఇక్కడ నుంచి వచ్చిందే,

అందంగా ఉన్న అమ్మాయిలకు వల వేసి సినిమా అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి, చివరకు గెస్ల్ హౌస్ లకు మాత్రమే పరిమితం చేస్తారు.. అయితే తాజాగా ఒక నటి కాస్టింగ్ కౌచ్ మోసానికి గురి అయింది.

బాలీవుడ్ లో హిందీలో రియాలిటీ షో లు చేస్తూ ఉండేది ఆ నటి… ఆమె చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా ఒక జూనియర్ ఆర్టిస్ట్ స్నేహం పెంచుకున్నాడు… అదే ఆమె పాలిట శాపం అయింది. ఇలా ఆమెకు దగ్గర అయ్యాడు. అక్టోబర్ 13న హై ఫైవ్ హోటల్ కు తీసుకువెళ్లాడు, అక్కడ ఆమెకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశాడు. అతని పేరు వినీత్ వర్మ అని ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. చివరకు ఆమెకు గర్భం రావడంతో పరార్ అయ్యాడు. అతని గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here