హ‌స్ట‌ల్ లో అమ్మాయిలు హోట‌ల్ లో కనిపిస్తున్నారు

హ‌స్ట‌ల్ లో అమ్మాయిలు హోట‌ల్ లో కనిపిస్తున్నారు

0

కొంద‌రు అమ్మాయిలు ఉద్యోగాలు, చ‌దువుల పేరుతో న‌గ‌రాల‌క వ‌స్తారు.. అయితే ఇలా వచ్చిన వారిలో కొందరికి సక్సస్ వస్తుంది. మరికొందరికి రాదు, అయితే చేతిలో డబ్బులు లేక పక్కవారి లగ్జరీ లైఫ్ చూసి తాము ఇలా అవ్వాలి అని అనుకుంటారు.. అందుకే వక్రమార్గాలు తప్పుడు పనులు కొందరు చేస్తున్నారు. ఇటీవల నగరంలో ఇలాంటి వారు పెరిగిపోయారు అని తెలుస్తోంది.

ఉదయం హస్టల్ లో ఉంటూ సాయంత్రం హోటల్ రూమ్స్ లో వ్యభిచారం చేస్తున్న కొందరు అమ్మాయిలు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతున్నారు , అయితే ఓ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం తన తండ్రి నెలకు 2000 పంపుతున్నాడు అని, తనకు ఉద్యోగం లేక వ్యభిచారం చేస్తున్నా అని చెప్పింది, రోజుకి రెండు వేలు సంపాదిస్తాను అని ఒక్కో రోజు 5 వేలు వస్తాయి అని చెప్పింది, అయితే తన స్నేహితురాలు ఓ ఆంటీని పరిచయం చేసిందని, ఆమె తనకు వాట్సాప్ లో కొందరు కస్టమర్ల నంబర్లు పంపుతుంది, వారే నాకు ఫోన్ చేసి తీసుకువెళతారు అని రాత్రి పని అయ్యాక మమ్మల్ని వదిలేస్తారు అని చెప్పింది. తల్లిదండ్రులు మీ పిల్లలపై ఓ కన్నేయాలి అని చెబుతున్నారు పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here