అతని కడుపులో చూసిన డాక్టర్లు షాక్ ఏముందంటే

అతని కడుపులో చూసిన డాక్టర్లు షాక్ ఏముందంటే

0
43

ఏదైనా చిన్న అనారోగ్యం అని హస్పిటల్ కు వెళితే మనకు ఉన్న అనారోగ్యం బయటకు వస్తుంది. తిన్నా ఆహరం సరిగ్గా జీర్ణం కాకపోయినా లేదా వాంతులు మోషన్స్ లాంటివి వస్తే డాక్టర్ దగ్గరకు వెళితే కచ్చితంగా తెలుస్తుంది, ముఖ్యంగా కడుపు నొప్పి సమస్యతో వెళ్లేవారికి టేప్ వార్మ్స్ బయటపడతాయి, అయితే మన దేశంలో కంటే యూరప్ లో చాలా ప్రాంతాల్లో ఈ సమస్య కనిపిస్తుంది. ముఖ్యంగా పచ్చి ఆహరం కూడా తినకూడదు , చేపలు అలాగే చికెన్ పచ్చిది తింటే కడుపులో టేప్ వార్మ్ పెరిగిపోతాయి.

44 ఏళ్ల కృత్సాడ రాట్ప్రాచూమ్, ఏదో తన శరీరం నుండి అంటుకుంటుంది అని భావించి దాన్ని బయటకు తీశాడు. ఈశాన్య

థాయ్లాండ్లోని ఉడాన్ తనికి చెందిన ఈ వ్యక్తి దానిని బయటకు లాగడంతో టేప్వార్మ్ బయటకు వచ్చింది. దాని పొడవు దాదాపు 32

అడుగులు ఉన్నట్లు తెలుస్తోంది. వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు. దానిని పరీక్షిస్తే ఇంకా బతికే ఉంది అన్నారు డాక్టర్లు.. దానిని వెంటనే మట్టిలో

పూడ్చేశారు.

ముఖ్యంగా సముద్ర స్నానాలకు వెళ్లిన సమయంలో మీరు స్నానం చేసే సమయంలో చెవిలోని లేదా నోటీలోకి ఆ వాటర్ వెళితే ఆ టేప్ వార్మ్స్ మీ

శరీంరలోకి వెళతాయి.. తర్వాత అక్కడ ఇళ్లు లాంటిది నిర్మించుకుని మీ ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. అయితే ఆయన తినే ఫుడ్ అంతా పచ్చి చికెన్ అని తెలుసుకున్నారు.. సరిగ్గా కాలని ఉడకని చికెన్ అతను తిండాడట, అందుకే ఆ ఆహరం నుంచి అతని శరీరంలోకి ఇది వచ్చింది

అంటున్నారు డాక్టర్స్. ఇలాంటి ఫుడ్ తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి.