మహేష్ బాబు 27 వ సినిమా ఫిక్స్

మహేష్ బాబు 27 వ సినిమా ఫిక్స్

0

మొత్తానికి మహేష్ బాబు తన సినిమాని ఎవరితో చేస్తారు అని ఇప్పటికే అభిమానులకి పెద్ద డైలమా ఉంది, ఓపక్క వంశీతో సినిమా చేయాలి అని చూస్తున్నారు. కాని వంశీ సినిమా మాత్రం పట్టాలెక్కేలా లేదు. ఇక మహేష్ బాబు తన 27 వ సినిమా పరశురామ్ తో చేస్తారు అని ఇటీవల వార్తలు వచ్చాయి.

తాజాగా అదే క్లారిటీ వచ్చేసింది. మైత్రీ అలాగే 14 రీల్స్ కలిసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు, జూలై నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది… ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయనున్నారు…. అయితే మొత్తానికి ఈ సినిమా గురించి ఇప్పటి వరకూ చర్చ జరిగింది తాజాగా క్లారిటీ వచ్చేసింది.

మైత్రీ … 14 రీల్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు…. మొత్తానికి మహేష్ బాబు సినిమా అప్ టేడ్ రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు, ఇక ఆయన సినిమా ఈ కరోనా ఎఫెక్ట్ పూర్తి అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here