మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లోకి నాగ్ ఎంట్రీ.. ఇక దబిడి దిబిడే..

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లోకి నాగ్ ఎంట్రీ.. ఇక దబిడి దిబిడే..

0

అక్కినేని వారసుడు అఖిల్ తాజాగా నటిస్తున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్… ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు… వరుస ప్లాఫులతో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రం ద్వారా మంచి హిట్ ను అందుకుని యాక్టివ్ అవ్వాలని చూస్తున్నాడు…

వరుస ప్లాఫ్ లు అందుకున్నప్పటికీ వీళ్లిద్దరి కాంబినేషన్ ఎలా కుదిరిందని అందరు అనుకుంటున్నారు… కానీ భాస్కర్ తెచ్చిన కథలో చాల దమ్ము ఉందని అందుకే గట్టినమ్మకంతో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు నిర్మాతలు చెబుతున్నారు… ఈ చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తున్నారు..

తాజాగా సినిమా ఎడిటింగ్ లోకి కింగ్ నాగార్జును ఎంట్రీ ఇచ్చారట…. ఎడిటింగ్ లోపాలతోనే అఖిల్ సినిమాలన్నీ బోల్తా పడ్డాయి అందుకే ఆయనే స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నారట… ఇంతకుమందు నాగ్ అఖిల్ సినిమాలను దగ్గరుండి కేర్ తీసుకున్నారు కానీ హిట్ ను సంపాదించలేదు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here