చైనాని దాటేసిన ఈ దేశం మ‌రో దారుణం

చైనాని దాటేసిన ఈ దేశం మ‌రో దారుణం

0

స్పెయిన్ లో కూడా క‌రోనా మ‌ర‌ణాలు మ‌రింత పెరుగుతున్నాయి, నిన్న ఒక్క‌రోజు ఏకంగా 738 మంది మ‌ర‌ణించారు, ఇక ఇదే విషయాన్ని అక్కడ ప‌త్రిక‌లు చెబుతున్నాయి, మొత్తానికి అత్యంత దారుణంగా ప‌రిస్ద‌తి ఉంది.

ఇక చైనాలో 3,285 మంది మరణించగా, స్పెయిన్‌లో ఏకంగా 3,434 మంది కరోనా కాటుకు బలయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 16 వేలు దాటిపోయింది. 4.40 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క ఇటలీలోనే అత్యధికంగా 6 వేల మంది మరణించారు.

ఇక ఇట‌లీ చైనా స్పెయిన్ మ‌రీ దారుణ‌మైన ప‌రిస్దితుల్లో ఉంది, ఇక క‌రోనా విష‌యంలో అశ్ర‌ద్ద వ‌ద్దు అని అంటున్నారు, అమెరికాలో దారుణ‌మైన ప‌రిస్దితులు ఉన్నాయి, ఇక్క‌డ కూడా ఒక్క‌రోజు ఏకంగా ప‌దివేల కేసులు న‌మోదు అయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here