క‌రోనా క‌ట్ట‌డి కోసం త‌మిళ హీరోలు ఏం చేశారంటే ? నిజంగా గ్రేట్

క‌రోనా క‌ట్ట‌డి కోసం త‌మిళ హీరోలు ఏం చేశారంటే ? నిజంగా గ్రేట్

0

టాలీవుడ్ లో హీరోలు ఇప్ప‌టికే క‌రోనా విష‌యంలో ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల‌ని అభినందిస్తున్నారు, ఇక హీరో నితిన్ ఏపీకి తెలంగాణ‌కి చెరో 10 ల‌క్ష‌ల చొప్పున క‌రోనా కోసం సాయం అందించారు, ఈ స‌మ‌యంలో కోలీవుడ్ హీరోలు మ‌రింత ముందుకు వ‌చ్చారు, ఒక్కొక్క‌రు పెద్ద ఎత్తున సీఎం స‌హ‌య‌నిధికి విరాళాలు అందిస్తున్నారు.

ధనుష్ రూ. 15 లక్షలు,….శంకర్ రూ. 10 లక్షలు …సూర్య, 10 ల‌క్ష‌లు ….కార్తి 10 ల‌క్ష‌లు
శివకుమార్ రూ. 10 లక్షలు ….రజనీకాంత్ రూ. 50 లక్షలు, ….విజయ్ సేతుపతి రూ. 10 లక్షలు,
శివకార్తికేయన్ రూ. 10 లక్షలు, ….దర్శకుడు హరి 100 బస్తాల బియ్యం, ….నిర్మాత ఢిల్లీబాబు 20 బస్తాల బియ్యం ….నటుడు మనీష్ కాంత్ 40 కిలోల పప్పుదినుసులు అందించ‌నున్నారు.

దీంతో చాలా వ‌ర‌కూ పెద్ద సంఖ్య‌లో కోలీవుడ్ న‌టులు సాయం అందిస్తున్నారు, దీంతో చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ చేస్తున్న కృషిని అంద‌రూ అభినందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here