భర్తను కాదని ప్రియుడితో జంప్ కరోనా దెబ్బకి ఇంటికి తిరిగి వచ్చారు

భర్తను కాదని ప్రియుడితో జంప్ కరోనా దెబ్బకి ఇంటికి తిరిగి వచ్చారు

0

మహిళలు వివాహేత సంబంధాలు పెట్టుకుని పచ్చని కాపురంలో నిప్పులు పోసుకుంటున్నారు కట్టుకున్న మొగుడు పిల్లలు తనకు వద్దని మధ్యలో వచ్చిన ప్రియుడే తనకు ముఖ్యమని భావించి ఉన్నఫలంగా జంప్ చేస్తున్నారు తాజాగా మధురైలో ఇలాంటి సంఘటనే జరిగింది… మధురైకి చెందిన ఒక మహిళలకు అదే ప్రాంతానికి చెంది ఒక యువకుడికి 15 సంవత్సరాల క్రితం వివాహం అయింది…

వీరికి ఇద్దరు పిల్లలు ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో ఆ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది… భర్తకు తెలియకుండా కొన్నిరోజులు ప్రియుడితో గడిపింది… ఇక ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమెను మందలించారు అయినా కూడా ప్రియుడిపై ప్రేమ తగ్గలేదు..

దీంతో ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది… పదేళ్లుగా అతనితో ఆ మహిళ సహజీవనం చేస్తోంది ఇంతలో దేశంలో కరోనా వ్యాప్తి చెందటంతో లాక్ డౌన్ ప్రకటించారు… దీంతో ప్రతీ ఒక్కరు సొంత ఊరికి వెళ్లిపోయారు వారు కూడా మధురైకి వెళ్లారు… విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఆమైపై దాటి చేశారు… దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు