ఇక వారికి మ‌ద్యం అందించండి సీఎం నిర్ణ‌యం- కాని బ్రేకులు

ఇక వారికి మ‌ద్యం అందించండి సీఎం నిర్ణ‌యం- కాని బ్రేకులు

0

మ‌ద్యం లేక చాలా మంది పిచ్చి ఎక్కిన‌ట్లు ప్ర‌వ‌ర్తిస్తున్నారు… ఇలాంటి స‌మ‌యంలో స్టేట్స్ లో చాలా మందికి చికిత్స కూడా అందిస్తున్నారు ..ముఖ్యంగా కేర‌ళ‌లో ఇలాంటి ప‌రిస్దితి ఎదురైంది . ఈ స‌మ‌యంలో చాలా మంది త‌మ‌కు మ‌ద్యం లేక‌పోతే పిచ్చి ఎక్కుతోంద‌ని మాన‌సిక వైకల్యం వ‌స్తోంది అని చెబుతున్నారు.

ఇక తెలంగాణ త‌మిళ‌నాడు కేర‌ళ‌లో ఇలాంటి కేసులు చాలా పెరుగుతున్నాయి, ఇక తాజాగా దీనిపై కేర‌ళ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. డాక్టర్ రికమెండ్ చేస్తూ ప్రిస్క్రిప్షన్ ఉంటే మద్యం అమ్మచ్చని కేరళ సీఎం పినరయి విజయన్ ఆదేశించారు.

కాని దీనికి చాలా మంది అడ్డు చెప్పారు.. దీనిపై కేసు వేశారు…ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మూడు వారాల పాటు ఎలాంటి అమ్మకాలు జరపరాదని స్పష్టం చేసింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here