చిన్ననాటి ఫ్రెండ్ తో భార్య అక్ర‌మ సంబంధం త‌ర్వాత ఏమైందంటే

చిన్ననాటి ఫ్రెండ్ తో భార్య అక్ర‌మ సంబంధం త‌ర్వాత ఏమైందంటే

0

భార్య భ‌ర్త‌ల మ‌ధ్య అన్యోన్యం ఎంతో ఉంది, కాని ఈ స‌మ‌యంలో భార్య‌ చిన్న‌నాటి స్నేహితుడు సిటీలో మ‌ళ్లీ క‌లిశాడు ఈ స‌మ‌యంలో అత‌నితో ఆమె చాటింగ్ ఫోన్ కాల్స్ చేసింది, అయితే భ‌ర్త‌కు తెలియ‌కుండా అప్పుడ‌ప్పుడూ ఇంటికి వచ్చేవాడు, చివ‌రకు అత‌ను మంచి ఉద్యోగం చేయ‌డం ఆమెకి న‌చ్చి బ‌ట్ట‌లు చీర‌లు కొనేవాడు.

ఇలా వీరిద్ద‌రి మ‌ధ్య అక్ర‌మ సంబంధం మొద‌లైంది ఆరు నెల‌ల త‌ర్వాత ఓరోజు భ‌ర్త ఆమెని ప్రియుడ్ని బైక్ పై వెళ్ల‌డం చూశాడు.. ప్ర‌శ్నించాడు ఆమె నేను వెళ్ల‌లేదు అని అబ‌ద్దం చెప్పింది, త‌ర్వాత ఆమె ఫోన్ చూస్తే ఈమె న్యూడ్ పిక్స అత‌ని న్యూడ్ పిక్స్ క‌నిపించాయి.

దీంతో భ‌ర్త వెంట‌నే ఆమెని నిల‌దీసి ఆమె త‌ల్లిదండ్రుల‌తో విడిపోతున్నాము అని కార‌ణం చెప్పి ఆమెకి విడాకులు ఇచ్చాడు, అయితే ఆమెకి విడాకులు ఇచ్చిన త‌ర్వాత ఆమె స్నేహితుడు ఆమెని ప‌ట్టించుకోలేదు.. నేను నా భార్య‌ని వ‌దిలి నీతో రాలేను అని ఆమెని వ‌దిలేశాడు, చివ‌ర‌కు ప్రియుడు భ‌ర్త దూరం అవ్వ‌డంతో ఫ్యాక్ట‌రీలో కూలిప‌నికి వెళుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here