గ్రీన్ కాఫీతో ఎన్ని ఉపయోగాలో తెలుసా…

గ్రీన్ కాఫీతో ఎన్ని ఉపయోగాలో తెలుసా...

0

ఆరోగ్యానికి గ్రీన్ టీ మంచిదని మనందరికీ తెలిసిందే… మరి గ్రీస్ కాఫీ గురించి ఎంత మందికి తెలుసు…. ఇంకా చాలా మందికి తెలియదు ఎందుకంటే దీన్ని వాడటం ఇప్పుడిప్పుడే పెరుగుతుంది… రోస్ట్ చేయని కాఫీ గింజలని నానబెట్టి వాటినుంచి ఎక్స్ ట్రాక్ట్ చేసేదే గ్రీన్ కాఫీ…

దీనిలో క్లోరో జెనిక్ యాసిడ్ ఉంటుంది…ఇది ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ ను బాగా కరిగిస్తుంది… అంతేకాదు… ఇది ఇన్స్ లిన్ ఉత్పత్తిని మెరుగు పరుస్తుందంట… దాని వల్ల చక్కెర వ్యాధి వచ్చే అవకాశాలు కూడా బాగా తగ్గుతాయి ఇది రక్త ప్రసరణను మెరుగు చేస్తుంది..

డీ టాక్సిఫెషన్ కి ఉపయోగ పడుతుంది ఆకలి పని కూడా అదుపు చేస్తుంది తద్వారా ఫుడ్ తక్కుగా తీసుకుంటాము… కాబట్టి బరువు పెరిగే ప్రమాదం తగ్గిపోతుంది… ఇది మెదడును కూడా ఫ్రెస్ గా ఉంచుతుంది… కాబట్టి గ్రీన్ కాఫీని తాగేయమంటున్నారు వైద్యులు…