దారుణం… చెల్లిపై కన్నేసిన అన్న…. ఆరేళ్ళు నరకం చూపించాడు…

దారుణం... చెల్లిపై కన్నేసిన అన్న.... ఆరేళ్ళు నరకం చూపించాడు...

0

చెల్లి స్నానం చేస్తున్న సమయంలో అన్న వీడియోలు తీసి ఆమెను లొంగదీసుకున్నాడు… ఆరేళ్ళపాటు ఆమెపై పడి పశువులా కామవాంఛన తీర్చుకున్నాడు… ఈ దారుణమైన ఘటన రాజస్థాన్ లో జరిగింది… ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నారు… నాగౌర్ జిల్లా మౌళాసర్ ప్రాంతానికి చెందిన యువతి స్నానం చేస్తున్న సమయంలో వరుసకు అన్న అయ్యే వ్యక్తి వీడియో తీశాడు…

ఆ తర్వాత ఆమెకు ఆ వీడియోను చూపించి లొంగదీసుకున్నాడు.. సూమారు ఆరేళ్ళ పాటు ఆమెకు నరకం చూపించాడు… పలుమార్లు లైంగిక దాడి చేయడంతో ఆ యువతి మూడు సార్లు గర్భం దాల్చింది… గర్భం వచ్చిన ప్రతీ సారి గర్భ నిరోధక మాత్రలను మింగించి అబార్షన్ అయ్యేలా చేసేవాడు… మూడో సారి అబార్షన్ అయిన తర్వాత ఆ యువతి నీరసించిపోయింది…

అయినా కూడా మృగాడు ఆమెను వదలలేదు… ఓ రోజు ఇంటికి వచ్చి ఆ యువతిపై అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా ఆమె గట్టిగా కేకలు వేసింది… దీంతో కుటుంబ సభ్యులు రావడంతో అడ్డంగా బుక్ అయ్యాడు… దీంతో యువతి నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు..