ఫ్లాష్ న్యూస్ – మహేష్ బాబు సినిమాలో రేణు దేశాయ్..

ఫ్లాష్ న్యూస్ - మహేష్ బాబు సినిమాలో రేణు దేశాయ్..

0

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మంచి సినిమా స్టోరీ, పాత్ర వస్తే కచ్చితంగా నటిస్తారు అని భావించారు, సినిమాలు అంటే ఆమెకి పాషన్ …సో ఆమె మంచి కధ వస్తే నటిస్తా అని చెబుతున్నారట, అయితే తాజాగా ఆమె రీ ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నాయి.

బద్రి సినిమా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాధ్తో మాట్లాడుతూ తను నటించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తాజాగా అడివి శేష్ హీరోగా మేజర్ అనే సినిమా నిర్మిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు .

ఇక అడవిశేష్ అద్బుతమైన చిత్రాలు చేశారు… ఈ మధ్య కాలంలో…క్షణం, గూఢాచారి, ఎవరు లాంటి వరస విజయాలతో దూసుకుపోతున్న అడవి శేష్ ప్రిన్స్ తో సినిమా చేస్తున్నారు..ఈ చిత్రం సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
తెలుగులో ఇప్పటి వరకు పవన్ సరసన జానీ, బద్రి సినిమాలు మాత్రమే రేణు చేశారు..తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారామె.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here