భ‌ర్త అంత్య‌క్రియ‌ల త‌ర్వాత భార్య అస‌లు రూపం బ‌య‌ట‌ప‌డింది

భ‌ర్త అంత్య‌క్రియ‌ల త‌ర్వాత భార్య అస‌లు రూపం బ‌య‌ట‌ప‌డింది

0

ఈ రోజుల్లో కొంద‌రు మ‌హిళ‌లు సుఖాల కోసం కామ విర‌హం కోసం క‌ట్టుకున్న భ‌ర్త‌ని త‌మ త‌ల్లిదండ్రుల‌ని కూడా చంపేస్తున్నారు, అడ్డు వ‌స్తే పిల్ల‌ల‌ని కూడా చంపేస్తున్నారు, ఇలాంటి ఘ‌ట‌నే ఇది, త‌న భ‌ర్త ఎంతో మంచివాడు, బాగా చూసుకునే వాడు, ఈ స‌మ‌యంలో ఆమె కూడా చిన్న వ‌య‌సులోనే పెళ్లి చేసుకుంది.

ఆమెకి కోరిక‌లుఎక్కువ దీంతో భ‌ర్త తో కాకుండా మ‌రో వ్య‌క్తితో అక్ర‌మ అఫైర్ పెట్టుకుంది. భ‌ర్త అడ్డు వ‌స్తున్నాడు అని ఏకంగా భ‌ర్త‌కి నిద్ర‌మాత్ర‌లు ఇచ్చి చంపేసింది, త‌న భ‌ర్త చ‌నిపోయాడు అని స్ధానికుల‌కి బంధువుల‌కి ఉద‌యం చెప్పింది.

అంద‌రూ వ‌చ్చి బాధ‌ప‌డ్డారు, అత‌ని అంత్య‌క్రియ‌లు చేశారు, ఆమె దాదాపు 10 గంట‌లు కన్నీరు కార్చింది, ఎవ‌రి ఇంటికి వారు వెళ్లిపోయారు, కాని ఆమె ప్ర‌వ‌ర్త‌న‌తో స్దానికులు బంధువులు ఆమె పై ఫోక‌స్ పెట్టారు, ఆమె ఫోన్ కాల్స్ పై నిఘా పెడితే , ఆమె ప్రియుడితో త‌న భ‌ర్త‌ని ఎలా చంపానో చెప్పింది, దీంతో దానిని ఆధారంగా చేసుకుని పోలీస్ కేసు పెట్టారు, త‌న సుఖానికి అడ్డుగా ఉన్నాడు అని భ‌ర్త‌ని చంపేసింది ఆమె.
గోదావ‌రి జిల్లా ఉయ్యూరు మెరకలో ఈ దారుణం జ‌రిగింది.