బిగ్ బాస్ సీజన్ 4 అప్ డేట్స్… ఈ సారి 100 రోజులు కాదు…

బిగ్ బాస్ సీజన్ 4 అప్ డేట్స్... ఈ సారి 100 రోజులు కాదు...

0

కరోనా వైరస్ వల్ల వెండితెరతోపాటు బుల్లితెరకూడా దెబ్బతిన్న సంగతి తెలిసిందే…. అయితే బుల్లితెరలో అతిపెద్ద రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకుంది బిగ్ బాస్ షో ప్రోగ్రాం… ప్రతీ ఏట ఈ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తారు… అయితే కరోనా వైరస్ ఉదృతి కారణంగా బిగ్ బాస్ సీజన్ 4 ఎలా నిర్వహించనున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న… తాజా సమాచారం ప్రకారం ఈ సారి ప్రోగ్రామ్ 50 రోజులకే ఫినిష్ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి…

ఒక్కో పార్టిసిపెట్ కు సంబంధించిన వాష్ రూమ్, వాషింగ్ మెషీన్ అన్ని సపరేట్ గా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి…. ఈ మేరకు అందుకు సంబంధించిన ఏర్పాట్లను సిద్ద చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి…

కాగా సీజన్3 కి అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ప్రోగ్రామ్ కు కంటెస్టెన్స్ కు పనిష్ మెంట్ తో పాటు ఆటా పాట అన్నీ హైలెట్ అయిన సంగతి తెలిసిందే… మరి ఈ సారి ఎలా నిర్వహిస్తారో చూడాలి.. కాగా జూలైలో సీజన్ 4 కు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు…