సూప‌ర్ గుడ్ న్యూస్ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర – టుడే రేట్

సూప‌ర్ గుడ్ న్యూస్ భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర - టుడే రేట్

0

బంగారం ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి, గ‌డిచిన మూడు రోజులుగా బంగారం ధ‌ర త‌గ్గుతోంది కాని ఎక్క‌డా పెర‌గ‌డం లేద‌, భారీగా 50 వేల మార్క్ చేరిన ప‌సిడి ధ‌ర ఇప్పుడు త‌గ్గుతోంది. అంత‌ర్జాతీయంగా ఇదే క‌నిపిస్తోంది మార్కెట్లో ట్రెండ్.

ఇదే మ‌న దేశంలో కూడా క‌నిపిస్తోంది, అయితే ప‌సిడి నిన్న‌టి మీద నేడు రేటు త‌గ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గింది. దీంతో ధర రూ.46,900కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గుదలతో రూ.48,100కు చేరింది.

ఇక బంగారంతో పాటు వెండి ధ‌ర కూడా ఇలాగే ఉంది, కాని వెండి ధ‌ర మాత్రం పెరిగింది. గ‌తంలో కంటే, దాదాపు వెండి కిలో ధర రూ.1090 పెరిగింది. రూ.49,600కు చేరింది, భారీగా బంగారం ధ‌ర త‌గ్గుతూ ఉండ‌టంతో శ్రావ‌ణం సేల్స్ బాగుంటాయి అంటున్నారు వ్యాపారులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here