ఈ వంటి ఇంటి చిట్కాలు పాటిస్తే కరోనా నుంచి కోలుకోవచ్చు త‌ప్ప‌క తెలుసుకోండి

ఈ వంటి ఇంటి చిట్కాలు పాటిస్తే కరోనా నుంచి కోలుకోవచ్చు త‌ప్ప‌క తెలుసుకోండి

0

ఈ మ‌హ‌మ్మారి ఎవ‌రిని వ‌ద‌ల‌డం లేదు, అత్యంత దారుణంగా వేధిస్తోంది, ప్ర‌ముఖులు సామాన్యులు అనే భేదం దీనికి లేదు, రాజ‌కీయ నేత‌ల‌కు ఎమ్మెల్యేల‌కు కూడా ఈమ‌ధ్య పాజిటీవ్ వ‌చ్చింది…కొన్ని రోజుల క్రితం తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ కరోనా భారీన పడ్డారు.

తాజాగా ఆయన వంటింటి చిట్కాలు పాటించి ఐదు రోజుల్లో కరోనా నుంచి కోలుకోవచ్చని చెబుతున్నారు.
ఆయ‌న క్షేమంగా ఇంటికి వ‌చ్చేశారు, ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.ఈ వైర‌స్ కు సంబంధించి మ‌న‌కు క‌నిపించిన ల‌క్ష‌ణాల‌కు వైద్యులు ఇచ్చే మందులు వేసుకోవడంతో పాటు తులసి ఆకులు వేసిన నీళ్లను రోజుకు నాలుగైదు సార్లు తాగాలి అన్నారు.

రోజుకు రెండుసార్లు ఆవిరి పట్టానని….. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి సమయంలో ఉడకబెట్టిన గుడ్డు తిన్నానని అన్నారు. నల్ల మిరియాలు వేసుకుని తిన్నానని…. వేడిగా ఉండే ఆహార పదార్థాలు, వేడినీళ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. అల్లం వెల్లులి ఉన్న ఆహ‌రం ఎక్కువ‌గా తీసుకోవాలి, అలాగే వేడినీరు తాగాలి, ఉప్పు నీటిని పుక్క‌లించాలి.

పసుపు వేసిన పాలు రోజూ రాత్రిపూట తాగేవాడినని చెప్పారు. రోజూ ఉదయం యోగాతో పాటు ఊపిరితిత్తులకు మేలు చేసే వ్యాయామాలు చేశానని తెలిపారు, ఆయ‌న చెప్పిన చిట్కాలు పాటిస్తే మంచిది అంటున్నారు ఇటు నిపుణులు, వైద్యులు కూడా అంద‌రికి ఇదే విష‌యం తెలియ‌చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here