చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా వ‌చ్చిన వారు ఎవ‌రంటే

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా వ‌చ్చిన వారు ఎవ‌రంటే

0

ఈరోజు నువ్వు రేపు నేను ఇలా ఉంది క‌రోనా ప‌రిస్దితి, అంద‌రిని భ‌య‌పెడుతోంది, ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా కోవిడ్ భారిన ప‌డుతున్నారు, ఇక చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉంటారు, వారికి కూడా క‌రోనా సోకుతోంది, బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కూ చాలా మందికి వైర‌స్ సోకింది మ‌రి వారు ఎవ‌రో చూద్దాం.

హీరో విశాల్
ద‌ర్శకుడు రాజ‌మౌళి
అమితాబ‌చ్చ‌న్
అభిషేక్
ఐశ్వ‌ర్య‌
ఆరాధ్య‌
న‌టి ఎంపీ సుమ‌ల‌త‌
హీరో ధృవ సర్జ
అర్జున్ కుమార్తె నటి ఐశ్వర్య అర్జున్

వీరు అంద‌రూ ప్ర‌స్తుతం క‌రోనా నుంచి కోలుకుంటున్నారు, అయితే భౌతిక దూరం పాటిస్తూ , మాస్క్ పెట్టుకుని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి అని చెబుతున్నారు నిపుణులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here