విశాఖలో మరో ఘోర ప్రమాదం…

0

వైజాగ్ లో వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో అక్కడి ప్రజలు భయాందోళలకు గురి అవుతున్నారు.. మొన్నటికి మొన్న రెండు ప్రమాదాలను ప్రజలు మరువక ముందే తాజాగా హిందుస్థాన్ ఫిష్ యార్ట్ లిమిటెడ్ లో దారుణం జరిగింది…

క్రైన్ తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా ఆ క్రైన్ కుప్పకూలిపోయింది… ఈప్రమాదంలో పది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది… పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి… కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన అంటున్నారు… పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here