మంచు మోహన్ బాబు నిర్మాతగా చేసిన టాప్ సినిమాలు ఇవే

0

మంచు మోహన్ బాబు ఆయన తెలియని వారు ఉండరు, టాలీవుడ్ లో హీరోగా, విలక్షణ నటుడుగా ఆయన అనేక పాత్రలు చేశారు, అందుకే ఆయన చిత్రాలు అన్నీ కలెక్షన్ల వసూళ్లలో రికార్డులు క్రియేట్ చేశాయి, అందుకే ఆయనని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అని పిలుస్తారు.

ఇక ఆయన హీరోగానే కాకుండా నిర్మాతగా మారి పలు సినిమాలు కూడా నిర్మించారు..స్వర్గం నరకం చిత్రంతో సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్బాబు 2015 వరకూ 520 చిత్రాలకు పైగా నటించారు. 181 చిత్రాల్లో హీరోగా నటించి నవరసాలు పండించారు. అలాగే నిర్మాతగా మారి 50కి పైగా చిత్రాలు నిర్మించి, సక్సెస్ఫుల్ నిర్మాతగానూ పేరు తెచ్చుకున్నారు.

1982 లో మోహన్ బాబు శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ సినీ నిర్మాణ సంస్థను స్థాపించారు. అప్పటినుంచి ఆయన 56 చిత్రాలు నిర్మించారు.

ప్రతిజ్ఞ
ఎడడుగుల బంధం
నా మొగుడు నాకే సొంతం
అల్లుడుగారు
అసెంబ్లీ రౌడి
రౌడిగారి పెళ్ళాం
అల్లరి మొగుడు
ఎన్ కౌంటర్ రాంబాబు
బ్రహ్మ
రాంబాబు సగం మెంటల్
మజర్ చంద్రకాంత్
పెదరాయుడు
ప్రేమలోకం
కలెక్టర్ గారు
పరమాత్ముడు
అడవిలో అన్న
అత్త కొడుకా మజాకా
యమజాతకుడు
పోస్ట్ మ్యాన్
రాయలసీమ రామన్న చౌదరి
అధిపతి
తప్పుచేసి పప్పుకూడు
శివ్ శంకర్
పొలిటికల్ రౌడీ
సలీం
విష్ణు
కలెక్టర్ గారు
కుంతీపుత్రుడు
గేమ్
పద్మవ్యూహం